ఐఐటీ ఖరగ్‌పూర్‌లో


Mon,March 25, 2019 12:58 AM

ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) 2019-20కిగాను పీహెచ్‌డీ ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IIT-KGP
-కోర్సు పేరు: ఎంటెక్/ఎంసీపీ-పీహెచ్‌డీ
-విభాగాలు: ఏరోస్పేస్, ఆర్కిటెక్చర్ అండ్ రీజినల్ ప్లానింగ్, బయోటెక్నాలజీ, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, జియాలజీ అండ్ జియోఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ఇంజినీరింగ్ తదితర విభాగాలు ఉన్నాయి.
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతోపాటు గేట్ స్కోర్ ఉండాలి.
-ఎంపిక: గేట్ స్కోర్ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 18
-వెబ్‌సైట్: http://www.iitkgp.ac.in

395
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles