మిధానిలో అప్రెంటిస్‌లు


Mon,March 25, 2019 12:33 AM

హైదరాబాద్‌లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
midhani
-మొత్తం ఖాళీలు: 40
-విభాగాలవారీగా ఖాళీలు: ఫిట్టర్-15, ఎలక్ట్రీషియన్-10, మెషినిస్ట్-5, టర్నర్-5, వెల్డర్-5
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. సంబంధిత ఐటీఐ ట్రేడ్‌లో సర్టిఫికెట్ ఉండాలి.
-ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. అర్హులైన అభ్యర్థులు మొదట www. appren ticeship.gov.in వెబ్‌సైట్‌లో రిజస్టర్ చేసుకోవాలి. దీని ద్వారా యూనిక్ రిజిస్ట్రేషన్ నంబర్ జనరేట్ అవుతుంది.
-చివరితేదీ : మార్చి 31
-వెబ్‌సైట్: www.ncvtmis.gov.in

802
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles