ఎన్‌హెచ్ టెట్-2019


Sun,March 24, 2019 12:16 AM

-ఎన్‌హెచ్ టెట్ - దేశవ్యాప్తంగా ఉన్న 65 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (ఐహెచ్‌ఎం)లలో అసిస్టెంట్ లెక్చరర్, టీచింగ్ అసో సియేట్‌గా పనిచేయడానికి ఈ పరీక్షలో తప్పనిసరిగా అర్హత సాధించాలి.
-అర్హత: ఇంటర్ తర్వాత కనీసం 60 శాతం మార్కులతో హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్/హోటల్ మేనేజ్‌మెంట్‌లో ఫుల్‌టైం బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కనీసం సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి. లేదా కనీసం 60 శాతం మార్కులతో హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్/హోటల్ మేనేజ్‌మెంట్‌లో ఫుల్‌టైం పీజీ ఉత్తీర్ణత.
-వయస్సు: 1989, సెప్టెంబర్ 30న లేదా తర్వాత జన్మించి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: మే 3
-ఎన్‌హెచ్ టెట్ తేదీ: మే 18
-ఫలితాల వెల్లడి: మే 31
-దరఖాస్తు ఫీజు: రూ. 800/-
-గమనిక: ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థు లకు రూ. 400/-
-వెబ్‌సైట్: www.thims.gov.in

400
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles