ఎమ్మెస్సీ (హెచ్‌ఏ) ఎంట్రెన్స్


Sun,March 24, 2019 12:15 AM

-పరీక్ష: ఎమ్మెస్సీ (హెచ్‌ఏ) ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్-2019
-కోర్సు: ఎమ్మెస్సీ (హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్).
-ఇది రెండేండ్ల కాలవ్యవధి గల కోర్సు.
-ఈ ప్రోగ్రామ్‌ను ఎన్‌సీహెచ్‌ఎంటీ, ఇగ్నో సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
-ఈ ప్రోగ్రామ్‌ను అందిస్తున్న ఐహెచ్‌ఎంలు - పుసా, చెన్నై, బెంగళూరు, లక్నో, కోల్‌కతా, ఎన్‌సీహెచ్‌ఎం-నోయిడా.
-అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ నుంచి హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ ఉత్తీర్ణత. లేదా ఎన్‌సీహెచ్‌ఎం-ఇగ్నో నిర్వహించిన బీఎస్సీ (హాస్పిటాలటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) లేదా డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మే 3
-పరీక్ష తేదీ: మే 18
-ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.900/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.450/-
-వెబ్‌సైట్: www.thims.gov.in

338
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles