హెచ్‌సీఎల్‌లో అప్రెంటిస్


Sun,March 24, 2019 12:15 AM

-పోస్టు: ట్రేడ్ అప్రెంటిస్
- ఖాళీల సంఖ్య -112.
-విభాగాల వారీగా ఖాళీలు- బ్లాస్టర్ (మైన్స్)-25, కంప్యూటర్ హార్డ్‌వేర్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ మెకానిక్-1, టర్నర్-5, ఫిట్టర్-22, ఎలక్ట్రీషియన్-31, ఎలక్ట్రానిక్ మెకానిక్-4, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్)-2, డ్రాఫ్ట్య్‌మ్యాన్ (మెకానికల్)-3, వెల్డర్-12, మెకానిక్ డీజిల్-3, పంప్ ఆప రేటర్ కమ్ మెకానిక్-4. n అర్హతలు: పదోతరగతి/మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
-ఎంపిక: అకడమిక్ మార్కులకు ఆధారంగా
- దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: మార్చి 30 n వెబ్‌సైట్: www. hindustancopper.com.

373
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles