ప్రాజెక్టు అసిస్టెంట్లు


Sun,March 24, 2019 12:14 AM

-ప్రాజెక్టు అసిస్టెంట్ (లెవల్ 1) -9 ఖాళీలు
-అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో మెకానికల్/మినరల్ ప్రాసెసింగ్ లేదా మైనింగ్/మెటలర్జీలో డిప్లొమా ఉత్తీర్ణత.
-ప్రాజెక్టు అసిస్టెంట్ (లెవల్ 2)-8 ఖాళీలు
-అర్హతలు: ఎమ్మెస్సీ/ఎమ్మెస్సీ (టెక్నాలజీ) లేదా అనలిటికల్ కెమిస్ట్రీ/అప్లయిడ్ కెమిస్ట్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. -ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ: మార్చి 27, 28, 29
-వెబ్‌సైట్: http://www.cimfr.nic.in

404
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles