సైంటిస్టు పోస్టులు


Sun,March 24, 2019 12:14 AM

-పోస్టు పేరు: సైంటిస్ట్-బీ
-మొత్తం ఖాళీలు: 54 (జనరల్-23, ఈడబ్ల్యూఎస్-4, ఓబీసీ-16, ఎస్సీ-7, ఎస్టీ-4)
-అర్హత: సంబంధిత బ్రాంచీలో 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ లేదా బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. పీహెచ్‌డీ ఉన్నవారికి ఫ్రాధాన్యం ఇస్తారు.
-వయస్సు: 21 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి.
-పే స్కేల్: రూ. 56,100-1,77,500/-
-అప్లికేషన్ ఫీజు: రూ. 1500/-(ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు)
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఏప్రిల్ 1 నుంచి
-దరఖాస్తులకు చివరితేదీ: మే 15
-వెబ్‌సైట్: http://recruitment.icfre.gov.in

355
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles