యూపీఎస్సీ- ఐఈఎస్/ఐఎస్‌ఎస్


Sat,March 23, 2019 12:01 AM

-మొత్తం ఖాళీల సంఖ్య - 65
-ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ (ఐఈఎస్)-32
-ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ఐఎస్‌ఎస్)-33
-అర్హతలు: ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ పోస్టులకు స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/అప్లయిడ్ స్టాటిస్టిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఉత్తీర్ణత.
-ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ పోస్టులకు మాస్టర్ డిగ్రీ (ఎకనమిక్స్, అప్లయిడ్ ఎకనమిక్స్, బిజినెస్ ఎకనమిక్స్, ఎకనామెట్రిక్స్)లో ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 ఆగస్టు 1 నాటికి 21-30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఫీజు: రూ. 200/- (ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు)
-ఎంపిక విధానం: రెండు దశల్లో రాతపరీక్ష (పార్ట్1), ఇంటర్వ్యూ/వైవా వాయిస్ (పార్ట్2) ద్వారా
-మొదటి దశ రాతపరీక్ష (పార్ట్1) 1000 మార్కులకు ఉంటుంది.
-ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ పోస్టులకు జనరల్ ఇంగ్లిష్-100, జనరల్ స్టడీస్-100, జనరల్ ఎకనమిక్స్ (పేపర్1) -200, జనరల్ ఎకనమిక్స్ (పేపర్2)-200, జనరల్ ఎకనమిక్స్ (పేపర్3)- 200, ఇండియన్ ఎకనమిక్స్-200 మా ర్కులకు ఆబ్జెక్టివ్ పరీక్ష నిర్వహిస్తారు.
-ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ పోస్టులకు జనరల్ ఇంగ్లిష్-100, జనరల్ స్టడీస్-100, స్టాటిస్టిక్స్ (పేపర్1)-200, స్టాటిస్టిక్స్ (పేపర్2)-200, స్టాటిస్టిక్స్ (పేపర్3)-200, స్టాటిస్టిక్స్ (పేపర్4)-200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో పేపర్3/పేపర్4 డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు.
-రెండోదశ ఇంటర్వ్యూ/వైవాలో 200 మార్కులు
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో,
-చివరితేదీ: ఏప్రిల్ 16
-పరీక్షతేదీ: జూన్ 28
-వెబ్‌సైట్: https://upsconline.nic.in


మెకాన్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్‌లు
-మొత్తం పోస్టులు-35
-పోస్టుల వివరాలు: జూనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, డిజైన్ ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్, మేనేజర్, సీనియర్ మేనేజర్, లీగల్ ఆఫీసర్, సీనియర్ లీగల్ ఆఫీసర్.
-అర్హతలు: ఇంజినీరింగ్ డిగ్రీ, ఎమ్మె స్సీ, సీఏ, ఎంటెక్ లేదా తత్సమాన కోర్సు ఉ త్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో అ నుభవం ఉండాలి. n ఎంపిక: ఇంట ర్వ్యూ ద్వారా n దరఖాస్తు: ఆన్‌లైన్‌లో n చివరితేదీ: మార్చి25 n వెబ్‌సైట్:www.meconlimited.co.in

512
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles