యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు


Sat,March 23, 2019 12:01 AM

-పోస్టు పేరు: యంగ్ ప్రొఫెషనల్
-మొత్తం ఖాళీలు: 77
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్/పీజీ/పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
-పే స్కేల్: రూ.70,000/-(కన్సాలిడేటెడ్ పే)
-వయస్సు: 28 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఏప్రిల్ 17
-వెబ్‌సైట్: www.edcilindia.co.in

412
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles