జేఆర్‌ఎఫ్


Sat,March 23, 2019 12:01 AM

-కోర్సు: జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్)
-కోర్సు జూలైలో ప్రారంభమవుతుంది.
-విభాగాలు : ఆస్ట్రానమీ, ఆస్ట్రో ఫిజిక్స్, అటామిక్, మాలిక్యులర్ అండ్ ఆప్టిక ల్ ఫిజిక్స్, జియోసైన్సెస్, ప్లానిటరీ సైన్స్, సోలార్ ఫిజిక్స్, స్పేస్ అండ్ అ ట్మాస్ఫియరిక్ సైన్సెస్, థియరిటికల్ ఫిజిక్స్.
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మా ర్కులతో బ్యాచిలర్, పీజీ డిగ్రీలో ఇంజినీరింగ్ లేదా తత్సమాన కోర్సులు ఉత్తీర్ణత. పీజీ 2017 లేదా తర్వాత ఉత్తీర్ణులైనవారే అర్హులు. వీటితోపాటు సంబంధిత అంశంలో సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ లేదా గేట్/జెస్ట్‌లో అర్హత సాధించి ఉండాలి.
-వయస్సు: 2018, డిసెంబర్ 31 నాటికి 25 ఏండ్లు మించరాదు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఏప్రిల్ 20
-వెబ్‌సైట్: www.prl.res.in

409
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles