ఎన్‌ఐఎఫ్‌టీలో పీహెచ్‌డీ


Sat,March 23, 2019 12:01 AM

-కోర్సు: పీహెచ్‌డీ విభాగాలు: డిజైన్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ
-అర్హత: గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి డిజైన్, మేనేజ్‌మెంట్/టెక్నాలజీలో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఉత్తీర్ణత.
-అప్లికేషన్ ఫీజు: రూ. 2300/- (ఎస్సీ/ఎస్టీలకు రూ. 1300/-)
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 18
-వెబ్‌సైట్: www.nift.ac.in

310
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles