ఫుడ్ ప్రాసెసింగ్‌లో


Sat,March 23, 2019 12:00 AM

పోస్టులు-ఖాళీలు: -అడ్‌జంట్ ఫ్యాకల్టీ-3, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (కాంట్రాక్టు)-1, రిసెర్చ్ అసోసియేట్-1, సీనియర్ రిసెర్చ్ ఫెలో-1, జూనియర్ రిసెర్చ్ ఫెలో-1 ఖాళీ ఉన్నాయి.
-ఫీజు: రూ.500/- ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు ఎటువంటి ఫీజు లేదు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ: మార్చి 29
-వెబ్‌సైట్: www.iifpt.edu.in

491
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles