ఆపరేటర్ ట్రెయినీలు


Fri,March 22, 2019 12:22 AM

-పోస్టు పేరు: ఆపరేటర్ ట్రెయినీ
-మొత్తం పోస్టులు: 50(జనరల్-21, ఓబీసీ-14, ఎస్సీ-5, ఎస్టీ-5, ఈడబ్ల్యూఎస్-5)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి బీఎస్సీ (కెమిస్ట్రీ) ఉత్తీర్ణత. డిగ్రీ స్థాయిలో ఫిజిక్స్ చదివి ఉండాలి లేదా కెమికల్ ఇంజినీరింగ్/టెక్నాలజీలో కనీసం 55 శాతం (ఎస్సీ/ఎస్సీ 50 శాతం) మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణత.
-వయస్సు: 2019, ఫిబ్రవరి 1 నాటికి 27 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ.9000/- స్టయిఫండ్ చెల్లిస్తారు. శిక్షణ తర్వాత పే స్కేల్ రూ.22,000-60,000/-చెల్లిస్తారు.
-ఎంపిక: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా గ్రేడ్-2 నర్స్- 8 ఖాళీలు
-అర్హత: బీఎస్సీ (నర్సింగ్) లేదా హెచ్‌ఎస్‌సీ, మూడేండ్ల జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కోర్సుతోపాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 2019, ఫిబ్రవరి 1 నాటికి 30 ఏండ్లకు మించరాదు.
-దరఖాస్తు ఫీజు: రూ.500/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఏప్రిల్ 10
-వెబ్‌సైట్: www.rcfltd.com

390
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles