ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు


Fri,March 22, 2019 12:22 AM

-పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ
-విభాగాలు: హెచ్‌ఆర్, పబ్లిక్ రిలేషన్ (పీఆర్)
-అర్హతలు: హెచ్‌ఆర్‌కు.. హెచ్‌ఆర్/పర్సనల్ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్/సోషల్ వర్క్‌లో పీజీ/ పీజీ డిప్లొమా, ఎంబీఏ. పీఆర్‌కు.. డిగ్రీతోపాటు మాస్ కమ్యూనికేషన్/పబ్లిక్ రిలేషన్స్/జర్నలిజంలో పీజీ లేదా పీజీ డిప్లొమా 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత సబ్జెక్టుల్లో యూజీసీ నెట్ ఉత్తీర్ణత సాధించాలి.
-వయస్సు: 2019, జూలై 31 నాటికి 28 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: యూజీసీ నెట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. ఫీజు తదితర వివరాల కోసం సంస్థ వెబ్‌సైట్ చూడవచ్చు.
-వెబ్‌సైట్: www.posoco.in

374
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles