-మొత్తం ఖాళీలు: 65 (తెలంగాణ-10, ఏపీ-10, తమిళనాడు-15, కర్ణాటక-15, కేరళ-15)
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం.
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ.18,000/-
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్లైన్లో
-ఇంటర్వ్యూ తేదీలు: మార్చి 26, 27 ఏప్రిల్ 9,11,17,
-వెబ్సైట్: www.fact.co.in