నెహ్రూ యువ కేంద్రాల్లో ఖాళీలు


Thu,March 21, 2019 12:49 AM

పోస్టులు-ఖాళీలు:
-జిల్లా యూత్ కోఆర్డినేటర్-100
అర్హతలు: ఏదైనా సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణత.
వయస్సు: 2019, జనవరి 1 నాటికి 28 ఏండ్లు మించరాదు.
-అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్టు - 73 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/ విశ్వవిద్యాలయం నుంచి బీకామ్ లేదా ఏదైనా డిగ్రీతోపాటు అకౌంట్స్ వర్క్‌లో కనీసం రెండేండ్ల అనుభవం. నిమిషానికి 30 పదాలను ఇంగ్లిష్‌లో టైపింగ్ చేసే సామర్థ్యం ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్‌పై నాలెడ్జ్ ఉండాలి.
వయస్సు: 2019, జనవరి 1 నాటికి 28 ఏండ్లు మించరాదు.
-మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్)-52 ఖాళీలు
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
వయస్సు: 2019, జనవరి 1 నాటికి 18-25 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: దేశవ్యాప్తంగా నిర్వహించనున్న పరీక్ష ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: మార్చి 31
వెబ్‌సైట్: http://nyks.nic.in

559
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles