ఓఎన్‌జీసీలో ఎగ్జిక్యూటివ్‌లు


Thu,March 21, 2019 12:48 AM

పోస్టు: హ్యూమన్ రిసోర్స్ ఎగ్జిక్యూటివ్
-ఖాళీల సంఖ్య - 20. వీటిలో జనరల్-10, ఓబీసీ-5, ఎస్సీ-3, ఎస్టీ-1, ఈడబ్ల్యూఎస్-1 ఖాళీలు ఉన్నాయి.
పోస్టు: పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్
-ఖాళీల సంఖ్య - 3 (ఇవి జనరల్ కేటగిరీలో ఉన్నాయి. 2 పీహెచ్‌సీ వీహెచ్‌కు కేటాయించారు)
ఎంపిక: అర్హులైన అభ్యర్థులు యూజీసీ నెట్ - జూన్ 2019లో వచ్చిన స్కోర్ ఆధారంగా.
పేస్కేల్: రూ.60,000-1,80,000/ (ఈ1 లెవల్)
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఏప్రిల్ 9
వెబ్‌సైట్: www.ongcindia.com

430
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles