ప్రాజెక్టు అసిస్టెంట్లు


Thu,March 21, 2019 12:47 AM

పోస్టు: ప్రాజెక్టు అసిస్టెంట్ (లెవల్-1)
-ఖాళీల సంఖ్య - 40
స్టయిఫండ్: నెలకు రూ.15,000/-
అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో డిప్లొమా(కెమికల్ ఇంజినీరింగ్ లేదా మైనింగ్ ఇంజినీరింగ్/డిగ్రీ (బీఎస్సీ జియాలజీ/ కెమిస్ట్రీ) ఉత్తీర్ణత.
పోస్టు: ప్రాజెక్టు అసిస్టెంట్ (లెవల్-2)
- ఖాళీల సంఖ్య -10
అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో కెమిస్ట్రీ/అప్లయిడ్ కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ లేదా ఎమ్మెస్సీ (టెక్) ఉత్తీర్ణత లేదా సివిల్/కెమికల్ లేదా మైనింగ్ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత లేదా ఎమ్మెస్సీ (కంప్యూటర్‌సైన్స్/ఐటీ) ఉత్తీర్ణత.
వయస్సు: లెవల్-1 పోస్టులకు 28 ఏండ్లు, లెవల్-2 పోస్టులకు 30 ఏండ్లు మించరాదు. రిజర్వ్‌డ్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ తేదీలు: ఏప్రిల్ 2 నుంచి 9 మధ్య నిర్వహిస్తారు.
దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
వెబ్‌సైట్: http://cimfr.nic.in

438
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles