సీపెట్‌లో సూపర్‌వైజర్లు


Thu,March 21, 2019 12:46 AM

-సూపర్‌వైజరీ (టెక్నికల్) విభాగంలో -
-సీనియర్ టెక్నికల్ ఆఫీసర్-7, టెక్నికల్ ఆఫీసర్-6, సైంటిస్ట్-6, జూనియర్ సైంటిస్ట్-3 ఖాళీలు ఉన్నాయి.
-సూపర్‌వైజరీ (నాన్ టెక్నికల్) విభాగంలో -
-మేనేజర్ (పర్సనల్&అడ్మినిస్ట్రేషన్)-1, మేనేజర్ (ఫైనాన్స్&అకౌంట్స్)-1 ఖాళీ ఉన్నాయి.
-అర్హతలు, వయస్సు, ఎంపిక తదితర వివరాల కోసం వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
చివరితేదీ: ఏప్రిల్ 15
వెబ్‌సైట్: www.cipet.gov.in

408
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles