పాలీసెట్ -2019


Sun,March 17, 2019 12:06 AM

కోర్సు: మూడేండ్ల ఇంజినీరింగ్ డిప్లొమాలు.
polycet-students
-అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణులు లేదా ఈ ఏడాది మార్చిలో పదోతరగతి పరీక్షలు రాస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
-కోర్సులు: సివిల్, కంప్యూటర్, ఆటోమొబైల్, ఆర్కిటెక్చరల్, ఈసీఈ, ఈఈఈ, కెమికల్, ఐటీ, మెకానికల్, మైనింగ్, ప్యాకింగ్, ప్రింటింగ్, హోంసైన్స్, గార్మెంట్ టెక్నాలజీ, క్రాఫ్ట్ టెక్నాలజీ, బయోమెడికల్, మెటలర్జీ, లెదర్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్ ఇంజినీరింగ్‌తోపాటు మరికొన్ని కోర్సులు ఉన్నాయి.
-ప్రవేశాలు ఎలా కల్పిస్తారు: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే పాలీసెట్‌లో వచ్చిన ర్యాంక్, అభ్యర్థి ఇచ్చే ప్రాధ్యానతల ఆధారంగా.
పరీక్ష విధానం:
-ఆఫ్‌లైన్ ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు.
- మొత్తం 120 ప్రశ్నలు. 120 నిమిషాలు.
-సబ్జెక్టుల వారీగా మ్యాథ్స్ -60, ఫిజిక్స్-30, కెమిస్ట్రీ-30 చొప్పున ప్రశ్నలు ఇస్తారు.
-ప్రతి ప్రశ్నకు ఒకమార్కు. నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఏప్రిల్ 4
-ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు రూ.250/- జనరల్/బీసీలకు రూ.400/-
-పాలీసెట్ తేదీ: ఏప్రిల్ 16
-ఫలితాల వెల్లడి: ఏప్రిల్ 24
-వెబ్‌సైట్: https://polycetts.nic.in

533
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles