ఎన్‌ఐసీఎంఏఆర్‌లో ప్రొఫెసర్లు


Thu,February 14, 2019 11:43 PM

పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ అండ్ రిసెర్చ్ (ఎన్‌ఐసీఎంఏఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
NICMAR
-అనుబంధ క్యాంపస్‌లు: ఢిల్లీతోపాటు హైదరాబాద్ (శామీర్‌పేట్), గోవా, ముంబై, పుణె. స్టడీ సెంటర్లు.. దుబాయ్, బహ్రైన్.
-ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, సీనియర్ అసోసియేట్ ప్రొఫెసర్ ,అసిస్టెంట్ ప్రొఫెసర్.
-గమనిక: ఈ పోస్టులను కేవలం హైదరాబాద్, ఫుణెలో మాత్రమే భర్తీ చేస్తారు.
-విభాగాలు: హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్
-అర్హత: ఎంఈ/ఎంటెక్, ఎంబీఏ లేదా సంబంధిత సబ్జెక్టులో పీజీతోపాటు పీహెచ్‌డీ ఉండాలి. బోధన/టీచింగ్ రంగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: ప్రముఖ పత్రికల్లో వెలువడిన 20 రోజుల్లోగా పంపించాలి.
-వెబ్‌సైట్: www.nicmar.ac.in

1300
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles