ప్రాజెక్ట్ అసిస్టెంట్లు


Thu,February 14, 2019 11:42 PM

తమిళనాడులోని సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
-పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసిస్టెంట్, జేఆర్‌ఎఫ్
-అర్హత: ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ, నానోటెక్నాలజీ, ఫిజిక్స్, మెటీరియల్స్ సైన్స్) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 21, 22
-వెబ్‌సైట్: www.cecri.res.in

1001
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles