సైంటిఫిక్ అటెండెంట్లు


Wed,February 13, 2019 12:32 AM

హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ccmb
-మొత్తం పోస్టులు : 10 (ప్రాజెక్టు కన్సల్టెంట్-1, సైంటిఫిక్ అటెండెంట్-5, క్లినికల్ కౌన్సెలర్-1, సోషల్ వర్కర్-1, డాటా ఎంట్రీ ఆపరేటర్-2)
-అర్హత: సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ, బీఎస్సీ (కంప్యూటర్స్), మాస్టర్ డిగ్రీ, బీఈ/బీటెక్, పీహెచ్‌డీ, డీఎంఎల్‌టీతోపాటు డయాగ్నస్టిక్స్ రంగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 28 ఏండ్లకు మించరాదు (పోస్టులను బట్టి వయోపరిమితులు వేర్వేరుగా ఉన్నాయి)
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 17
-వెబ్‌సైట్ : www.ccmb.res.in

780
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles