ఎంఎంటీసీలో మేనేజర్లు


Wed,February 13, 2019 12:31 AM

న్యూఢిల్లీలోని ఎంఎంటీసీ లిమిటెడ్‌లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
MMTCLtd.Logo
-మొత్తం ఖాళీలు: 26 (డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్-10, ఫైనాన్స్ & అకౌంటింగ్-10, లా-3, రాజభాష-3)
-అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ/ఎంఎంఎస్, సీఏ, సీఎంఏ, బ్యాచిలర్ ఆఫ్ లా, పీజీ (హిందీ/ఇంగ్లిష్) ఉత్తీర్ణత.
-వయస్సు: 30 ఏండ్లకు మించరాదు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, ఎంపిక: రాత పరీక్ష
-చివరితేదీ: ఫిబ్రవరి 20
-వెబ్‌సైట్: www.mmtclimited.com

767
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles