ఎయిర్‌పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్‌షిప్‌లు


Mon,February 11, 2019 11:49 PM

న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
aai
-మొత్తం ఖాళీలు: 120
-గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు
-విభాగాలవారీగా ఖాళీలు: సివిల్-18, ఎలక్ట్రికల్-13, ఎలక్ట్రానిక్స్-15, కంప్యూటర్ సైన్స్-15
-డిప్లొమా అప్రెంటిస్‌లు
-విభాగాలవారీగా ఖాళీలు: సివిల్-17, ఎలక్ట్రికల్-12, ఎలక్ట్రానిక్స్-15, కంప్యూటర్ సైన్స్-15
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో నాలుగేండ్ల బీఈ/బీటెక్ లేదా మూడేండ్ల డిప్లొమాలో ఉత్తీర్ణత.
-వయస్సు: 26 ఏండ్లకు మించరాదు.
-స్టయిఫండ్: గ్రాడ్యుయేట్లకు రూ.15,000, డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ. 12,000.
-ఎంపిక విధానం: ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. మొదట నేషనల్ వెబ్ పోర్టల్ (www.mhrdnats.gov.in)లో ఎన్‌రోల్ చేసుకోవాలి.
-చివరితేదీ: ఫిబ్రవరి 17
-వెబ్‌సైట్: www.aai.aero

783
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles