స్కూల్ ఆఫ్ ప్లానింగ్‌లో


Mon,February 11, 2019 11:48 PM

భోపాల్‌లోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఖాళీగా ఉన్న ఆఫీస్ అసిస్టెంట్ (తాత్కాలిక ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
bhopal-school
-పోస్టు పేరు: ఆఫీస్ అసిస్టెంట్
-మొత్తం ఖాళీలు: 10
-అర్హత: బ్యాచిలర్ డిగ్రీతోపాటు కంప్యూటర్/ట్యాలీ/ఈఆర్‌పీలో పరిజ్ఞానం ఉండాలి. 40 ఏండ్లకు మించరాదు.
-పేస్కేల్: రూ. 23,000/- (కన్సాలిడేటెడ్ పే)
-ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు : ఆన్‌లైన్‌లో
-అప్లికేషన్ ఫీజు: రూ.200/-
(ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌లకు రూ.100/-)
-దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి18
-రాతపరీక్ష/ఇంటర్వ్యూ: మార్చి 14,15
-వెబ్‌సైట్: www.spabhopal.ac.in

639
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles