అజీం ప్రేమ్‌జీలో టీచర్ పోస్టులు


Mon,February 11, 2019 11:47 PM

బెంగళూరులోని లాభాపేక్షలేని సంస్థ అయిన అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్‌లో టీచర్, టీచర్ ఎడ్యుకేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
aziz-premji-foundation
-ట్రెయిన్డ్ ప్రీ ప్రైమరీ టీచర్స్, టీజీటీ టీచర్లు, పీజీటీ టీచర్లు.
-విభాగాలు: ఆర్ట్, ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్, మ్యాథ్స్, మ్యూజిక్, సైన్స్, సోషల్ సైన్స్, స్పెషల్ నీడ్స్, స్పోర్ట్స్ అండ్ లాంగ్వేజెస్.
-అర్హతలు: బీఈడీ/డీఈడీ లేదా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ఉత్తీర్ణత.
-పాఠశాలలు ఉన్న ప్రదేశాలు: ధమాత్రి (ఛత్తీస్‌గఢ్), బార్మర్, సిరోహి, టోంక్ (రాజస్థాన్), ఉత్తరకాశీ, ఉద్దం సింగ్ నగర్ (ఉత్తరాఖండ్), కలబుర్గి, యాద్గిర్ (కర్ణాటక)ల్లో ఉన్నాయి.
-టీచర్ ఎడ్యుకేటర్ (జిల్లా సంస్థల్లో)
-అర్హత: డిగ్రీ/పీజీతోపాటు రెండేండ్ల బోధనా అనుభవం ఉన్నవారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఎంపిక: రాతపరీక్ష ద్వారా
-పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 24, మార్చి 24
-వెబ్‌సైట్: https:// azimpremjifoundation.org

890
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles