బీఎస్‌ఎన్‌ఎల్‌లో 198 జేటీవోలు


Sun,February 10, 2019 01:37 AM

న్యూఢిల్లీలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) గేట్ 2019 స్కోర్ ఆధారంగా వివిధ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న జేటీవో (స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
BSNL
-పోస్టు పేరు: జూనియర్ టెలికమ్ ఆఫీసర్ (జేటీవో)
-మొత్తం పోస్టులు: 198
-జేటీవో ఎలక్ట్రికల్-132 ఖాళీలు (ఓబీసీ-71, ఎస్సీ-12, ఎస్టీ-49)
-జేటీవో సివిల్-66 ఖాళీలు (ఓబీసీ-41, ఎస్సీ-13, ఎస్టీ-12)
-సర్కిళ్లవారీగా ఖాళీలు: ఆంధ్రప్రదేశ్-9, అసోం-10, బీహార్-11, చండీగఢ్-14, గుజరాత్-11, హిమాచల్‌ప్రదేశ్-5, జమ్ముకశ్మీర్-9, జార్ఖండ్-15, కర్ణాటక-18, కేరళ-50, మహారాష్ట్ర-26, మధ్యప్రదేశ్-13, నార్తర్న్ టెలికం రీజియన్-5, నార్త్ ఈస్ట్‌I- 10, నార్త్ ఈస్ట్‌II- 12, ఒడిశా-12, పంజాబ్-10, రాజస్థాన్-15, తమిళనాడు-23, ఉత్తరప్రదేశ్ (ఈస్ట్)-15, ఉత్తరప్రదేశ్ (వెస్ట్)-4, ఉత్తరాఖండ్-7, పశ్చిమబెంగాల్-23
-విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. సంబంధిత సబ్జెక్ట్‌లో గేట్-2019 స్కోర్‌లో అర్హత సాధించాలి.
-వయస్సు: 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ.16,400-40,500/-, ఏడాది ఇంక్రిమెంట్, ఐడీఏ, హెచ్‌ఆర్‌ఏ, వైద్యసౌకర్యాలు బీఎస్‌ఎన్‌ఎల్ నిబంధనల ప్రకారం ఇస్తారు.
-అప్లికేషన్ ఫీజు: రూ.1000/- ఎస్సీ/ఎస్టీలకు రూ.500/-
-ఎంపిక: గేట్-2019 స్కోర్ ఆధారంగా..
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 11
-దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 12
-వెబ్‌సైట్ : www.bsnl.co.in

1140
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles