సీపెట్‌లో ఉచిత శిక్షణ


Mon,January 21, 2019 01:12 AM

హైదరాబాద్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్)- సీఎస్‌టీఎస్ ఆధ్వర్యంలో ఉద్యోగ ఆధారిత ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
cipet-logo
-కోర్సు పేరు: మెషిన్ ఆపరేటర్-ఇంజెక్షన్ మౌల్డింగ్
-కాలవ్యవధి: ఆరు నెలలు
-అర్హతలు: కనీసం 8వ తరగతి ఉత్తీర్ణత లేదా ఆపై విద్యార్హతలు కలిగి ఉన్నవారు.
-వయస్సు: 18-28 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
-శిక్షణ, వసతి, భోజన సౌకర్యాలను సంస్థ ఉచితంగా అందిస్తుంది.
-ప్లేస్‌మెంట్స్: విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న వారికి ప్రముఖ ప్లాస్టిక్స్, దాని అనుబంధ పరిశ్రమల్లో ఉద్యోగావకాశం కల్పిస్తారు.
-ఈ కోర్సును రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్‌ఈసీ) ఫౌండేషన్ సీఎస్‌ఆర్ స్కీం కింద అందిస్తుంది.
-దరఖాస్తు: అర్హతకు సంబంధించిన సర్టిఫికెట్స్ జిరాక్స్‌తో బయోడేటా, కలర్ ఫొటోను జతచేసి మెయిల్ ([email protected])/ పోస్టు ద్వారా పంపాలి.
-చివరితేదీ: జనవరి 28
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ: జనవరి 30
-పూర్తి వివరాల కోసం 7893586494, 9849599133 నంబర్లలో సంప్రదించవచ్చు.
-వెబ్‌సైట్: www.cipet.gov.in

946
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles