ఆర్జీయూకేటీ బాసరలో ఫ్యాకల్టీలు


Sun,January 20, 2019 01:14 AM

బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) కాంట్రాక్టు ప్రాతిపదికన టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
rgukt
టీచింగ్ (గెస్ట్ ఫ్యాకల్టీ)
-విభాగాలు: ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్
-అర్హత: ఇంజినీరింగ్ విభాగాలకు బీఈ/బీటెక్‌తోపాటు ఎంఈ/ఎంటెక్, నాన్ ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీతోపాటు నెట్/స్లెట్ లేదా పీహెచ్‌డీ ఉండాలి.
-పేస్కేల్: గంటకు రూ. 500 చొప్పున చెల్లిస్తారు
-నాన్ టీచింగ్ (గెస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్)
-విభాగాలు: ఇంగ్లిష్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్
-అర్హత: ఇంజినీరింగ్ విభాగాలకు బీఈ/బీటెక్ లేదా డిప్లొమా, నాన్ ఇంజినీరింగ్‌కు బ్యాచ్‌లర్ డిగ్రీ.
-పేస్కేల్: నెలకు రూ.15,000/-
-ఎంపిక: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 20
-వెబ్‌సైట్: www.rgukt.ac.in

551
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles