జూనియర్ జ్యుడీషియల్ అసిస్టెంట్లు


Sun,January 20, 2019 01:11 AM

న్యూఢిల్లీలోని ఢిల్లీ హైకోర్టు టెక్నికల్ విభాగంలో ఖాళీగా ఉన్న జూనియర్ జ్యుడీషియల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది.
Delhi-High-Court
-మొత్తం పోస్టులు: 60 (జనరల్-32, ఓబీసీ-16, ఎస్సీ-8, ఎస్టీ-4)
-పోస్టు పేరు: జూనియర్ జ్యుడీషియల్ అసిస్టెంట్
-అర్హత: బీసీఏ/బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్), బీఎస్సీ (ఆనర్స్), బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్స్), ఎంసీఏ, ఎమ్మెస్సీ/ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-వయస్సు: 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: రాత పరీక్ష , ఇంటర్వ్యూ ద్వారా
-రాతపరీక్ష 75 మార్కులకు ఉంటుంది. దీనిలో జనరల్ ఇంటెలిజెన్స్-10 జనరల్ అవేర్‌నెస్-10, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-10, ఇంగ్లిష్-15, కంప్యూటర్ సైన్స్-30 ప్రశ్నలు ఇస్తారు.
-ఇంటర్వ్యూకు 25 మార్కులు.
-దరఖాస్తు : ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జనవరి 23
-వెబ్‌సైట్: www.delhihighcourt.nic.in

574
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles