వరంగల్ నిట్‌లో


Wed,January 16, 2019 11:14 PM

వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
NIT-WARANGAL
-అడ్వాన్స్‌డ్ అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ప్రాజెక్టులో భాగంగా కింది పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.
-ప్రాజెక్టు ఇంజినీర్-2
-అర్హతలు: ఎంటెక్‌లో మెటలర్జి/మెటీరియల్స్ లేదా మెకానికల్
-జీతం: నెలకు రూ. 36,400/-
-టెక్నికల్ అసిస్టెంట్-2
-అర్హతలు: డిప్లొమా (మెటలర్జి/మెకానికల్)
-జీతం: నెలకు రూ. 25,000/-
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: జనవరి 31
-వెబ్‌సైట్: https://www.nitw.ac.in

669
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles