వరంగల్ నిట్‌లో జేఆర్‌ఎఫ్


Mon,January 14, 2019 01:35 AM

వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో జేఆర్‌ఎఫ్ భర్తీకి ప్రకటన విడుదలైంది.
warangal-nit
-పోస్టు: జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్)
-అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (ఎలక్ట్రికల్) లేదా ఎంటెక్ (పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ డివైజెస్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ సిస్టమ్స్)తోపాటు గేట్/గేట్ స్కోర్‌తో ఎంటెక్ చేసిన వారు అర్హులు.
-కాలవ్యవధి: ఏడాదిన్నర (మరో ఆరునెలలు పొడిగించవచ్చు)
-కన్సాలిడేటెడ్ సాలరీ: రూ.25,000+హెచ్‌ఆర్‌ఏ
నోట్: ఎంపికైన అభ్యర్థి నిట్ వరంగల్‌లో పీహెచ్‌డీకి రిజిస్టర్ చేసుకోవడానికి అర్హుడు.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: ఫిబ్రవరి 8
-వెబ్‌సైట్: www.n-tw.ac.-n

548
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles