టీహెచ్‌డీసీఎల్‌లో అప్రెంటిస్‌లు


Mon,January 14, 2019 01:34 AM

THDC
ఉత్తరాఖండ్‌లోని టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్ వివిధ ట్రేడ్ విభాగాల్లో అప్రెంటిస్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-పోస్టు పేరు: ట్రేడ్ అప్రెంటిస్
-మొత్తం ఖాళీలు: 30
-విభాగాలవారీగా ఖాళీలు: ఎలక్ట్రీషియన్-8, వైర్‌మెన్-2, సెక్రటేరియల్ అసిస్టెంట్-5, ఫిట్టర్/ప్లంబర్-2, మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్-3, ఎలక్ట్రికల్ మెకానిక్-2, మెకానిక్ (రిపేర్ అండ్ మెయింటెనెన్స్)-2, స్టెనోగ్రాఫర్ (ఇంగ్లిష్-3, హిందీ-3)
-అర్హత: పదోతరగతి/ఇంటర్‌తోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. వైర్‌మెన్‌కు ఎనిమిదో తరగతి+ఐటీఐ ఉండాలి.
-వయస్సు: 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: అకడమిక్ మార్కులు ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: జనవరి 20
-వెబ్‌సైట్: http://thdc.gov.-n

415
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles