కోల్కతాలోని ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏటీఎస్ఎల్) ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

-మొత్తం పోస్టులు:101
-పోస్టు పేరు: హ్యాండీమెన్
-అర్హత: ఎస్ఎస్సీ/పదోతరగతి ఉత్తీర్ణత. టెర్మినల్ విధులు, బ్యాగేజ్, కార్గో, లోడింగ్/అన్లోడింగ్ ఎయిర్ క్రాఫ్ట్ క్లీనింగ్, గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీలో ఏడాదిపాటు అనుభవం ఉండాలి.
-వయస్సు: 28 ఏండ్లలోపు వారై ఉండాలి.
-ఎత్తు: 160 సెం.మీ. ఎస్సీ/ఎస్టీలు 2.5 సెం.మీ వరకు ఎత్తులో మినహాయింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 16,590/-
-ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్, ఫిజికల్ ఎడ్యూరెన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్లైన్లో
-ఇంటర్వ్యూ తేదీ: జనవరి 19
-వెబ్సైట్: www.a-r-nd-a.-n/careers.htm