డీఐపీపీలో ఎగ్జామినర్లు


Sun,January 13, 2019 01:00 AM

Industrial_Policy
న్యూఢిల్లీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ ఖాళీగా ఉన్న ఎగ్జామినర్ (కాపీరైట్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

- పోస్టు పేరు: ఎగ్జామినర్ (కాపీరైట్స్)
- మొత్తం పోస్టులు: 20
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. అడ్వకేట్ రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
- వయస్సు: 35 ఏండ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్ (ఈ-మెయిల్)లో ([email protected] లేదా [email protected])
- దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 16
- ఇంటర్వ్యూ తేదీ: మార్చి 8, 9
- వెబ్‌సైట్: www.cgpdtmrecruitment.in

512
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles