నాన్ ఎగ్జిక్యూటివ్‌లు


Fri,January 11, 2019 01:03 AM

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ టెక్నీషియన్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ongc-logo
-మొత్తం ఖాళీల సంఖ్య- 309
-విభాగాలవారీగా: జూనియర్ అసిస్టెంట్ -35, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్-131, జూనియర్ మోటార్ వెహికిల్ డ్రైవర్-13, జూనియర్ స్లింగర్ కమ్ రిగ్గర్-2, జూనియర్ సెక్యూరిటీ సూపర్ వైజర్-2, జూనియర్ ఫైర్ సూపర్‌వైజర్-4, మెడికల్ అసిస్టెంట్-14, ఫార్మసిస్ట్-9, జూనియర్ హెల్త్ అటెండెంట్-6, అసిస్టెంట్ టెక్నీషియన్-79, టెక్నికల్ అసిస్టెంట్-10 తదితర ఖాళీలు ఉన్నాయి.
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-చివరితేదీ: జనవరి 27
-కంప్యూటర్ బేస్డ్ టెస్ట్: 2019 మార్చిలో
-వెబ్‌సైట్: www.ongcindia.com

591
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles