ఐఐటీ పాట్నాలో ప్రొఫెసర్లు


Fri,November 17, 2017 12:07 AM

పాట్నాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వివిధ డిపార్ట్‌మెంట్లలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IIT
వివరాలు
అసోసియేట్ ప్రొఫెసర్
-విభాగాలు: కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ , మెకానికల్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్.
అసిస్టెంట్ ప్రొఫెసర్
-డిపార్ట్‌మెంట్లు: కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, సివిల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్, కెమికల్ అండ్ బయోకెమికల్, మెకానికల్ , హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్
-అర్హతలు: అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీతోపాటు టీచింగ్ లేదా రిసెర్చ్‌లో కనీసం ఆరేండ్లు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు మూడేండ్ల అనుభవం తప్పనిసరి.
-ఎంపిక విధానం: ఇంటర్వూ ద్వారా
-దరఖాస్తు విధానం: ఈ-మెయిల్ ద్వారా.
-దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 18
-వెబ్‌సైట్: www.iitp.ac.in

285
Tags

More News

VIRAL NEWS