ఐటీఐ లిమిటెడ్‌లో


Fri,November 17, 2017 12:06 AM

కేరళలోని ఐటీఐ లిమిటెడ్ ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ITI
వివరాలు
-మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్- 2
-అర్హతలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా కంప్యూటర్ సైన్స్‌తో బీఈ/బీటెక్‌తో పాటు ఎంబీఏలో మార్కెటింగ్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి.
-అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్- 9
-అర్హతలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా కంప్యూటర్ సైన్స్‌తో బీఈ/బీటెక్ లేదా ఎంసీఏ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత.
-ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 30
-వెబ్‌సైట్: www.itiltd-india.com

543
Tags

More News

VIRAL NEWS