ఓయూలో జేఆర్‌ఎఫ్


Mon,August 13, 2018 11:15 PM

ఉస్మానియా యూనివర్సిటీలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో (డీఆర్‌డీవో ప్రాయోజిత ప్రాజెక్టు కోసం) జేఆర్‌ఎఫ్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
OU
-పోస్టు పేరు: జేఆర్‌ఎఫ్-2 ఖాళీలు
-ప్రాజెక్టు కాలవ్యవధి: 18 నెలలు
-వేతనం: నెలకు రూ. 20,000/-
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత బ్రాంచీల్లో బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-వయస్సు: 30 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఫీజు: రూ. 100/-
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 25
-వెబ్‌సైట్: www.osmania.ac.in

383
Tags

More News

VIRAL NEWS