ఢిల్లీ జిల్లా కోర్ట్‌లో


Sat,November 18, 2017 01:30 AM

న్యూఢిల్లీలోని ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ (హెడ్‌క్వార్టర్) ఖాళీగా ఉన్న జూనియర్ జ్యుడీషియల్ అసిస్టెంట్ (జేజేఏ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
coart-building
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 288 (జనరల్-145,ఓబీసీ-78, ఎస్సీ-43, ఎస్టీ-22)
-పోస్టు పేరు: జూనియర్ జ్యుడీషియల్
అసిస్టెంట్ (జేజేఏ)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఇంగ్లిష్‌లో నిమిషానికి 40 పదాల టైపింగ్ సామర్థ్యం ఉండాలి.
-పే స్కేల్: రూ. 5,200-20,200+రూ.2,800/-
-వయస్సు: 2017 డిసెంబర్ 1 నాటికి 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, బీసీ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అప్లికేషన్ ఫీజు: రూ. 300/-
-ఎంపిక: రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్ + ఇంటర్వ్యూ ద్వారా.
-దరఖాస్తు : ఆన్‌లైన్ ద్వారా
-చివరితేదీ: డిసెంబర్ 1
-వెబ్‌సైట్:www.delhidistrictcourts.nic.in

573
Tags

More News

VIRAL NEWS