నిట్‌లో 137 ఫ్యాకల్టీ పోస్టులు


Thu,November 16, 2017 12:19 AM

-ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
-దేశంలోని ఏ ప్రాంతం వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు
-మంచి అకడమిక్ బ్యా గ్రౌండ్ కలిగినవారికి అవకాశం

సిల్చార్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ప్రొఫెసర్స్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను
ఆహ్వానిస్తున్నది.
NIT
వివరాలు: సిల్చార్ అసోం రాష్ట్రంలో ఉంది. ప్రస్తుత ఖాళీలకు దేశంలోని ఏ ప్రాంతం వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. నిట్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థ.
-మొత్తం ఖాళీల సంఖ్య- 137
-విభాగాల వారీగా ఖాళీలు: సివిల్ ఇంజినీరింగ్- 21, మెకానికల్ ఇంజినీరింగ్- 23, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్- 24, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్- 18, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్- 15, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్- 7, ఫిజిక్స్- 3, కెమిస్ట్రీ- 3, మ్యాథమెటిక్స్- 9, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్- 5, మేనేజ్‌మెంట్ స్టడీస్- 9 ఖాళీలు ఉన్నాయి.
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్ట్‌లో మాస్టర్ డిగ్రీతో పాటు పీహెచ్‌డీ ఉండాలి. సంబంధిత పీజీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. టీచింగ్/రిసెర్చ్‌లో అనుభవం ఉండాలి.
-పేస్కేల్:
-ప్రొఫెసర్ (హెచ్‌ఏజీ స్కేల్)-
రూ. 67,000 79,000
-ప్రొఫెసర్ - PB 4 with AGP
రూ. 10,500.00
-అసోసియేట్ ప్రొఫెసర్- PB 4 with AGP రూ. 9,500.00
-అసిస్టెంట్ ప్రొఫెసర్- PB 3 with AGP రూ. 8,000.00
-అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్ట్ ప్రాతిపదికన)- PB 3 with AGP రూ. 7,000.00 / 6,000.00
-నోట్: ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు వేర్వేరు దరఖాస్తులను సమర్పించాలి.
-అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ. 1000/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 500/-
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: నవంబర్ 30
-దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
-Dean (F.W), National Institute of Technology
-Silchar, Assam 788 010
-వెబ్‌సైట్: http://www.nits.ac.in0

667
Tags

More News

VIRAL NEWS