ఐఐపీఈలో ప్రవేశాలు


Sat,June 16, 2018 12:09 AM

IndianInstituteofPetroleum
విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) 2018-19 విద్యా సంవత్సరానికి నాలుగేండ్ల బీటెక్ కోర్సులో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-కోర్సు పేరు: బీటెక్
-మొత్తం సీట్ల సంఖ్య: 100 (పెట్రోలియం ఇంజినీరింగ్-50, కెమికల్ ఇంజినీరింగ్-50)
-ఈ కోర్సును మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ ఆధ్వర్యంలో ఐఐటీ/ఐఐఎం పర్యవేక్షణలో నిర్వహిస్తారు.
-అర్హత: ఇంటర్‌తోపాటు జేఈఈ అడ్వాన్స్‌డ్-2018 ర్యాంక్ సాధించాలి.
-అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీ రూ. 1000/-ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ. 500/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 16
-వెబ్‌సైట్: www.iipe.ac.in

500
Tags

More News

VIRAL NEWS