ఆర్‌ఐఈలో ఖాళీలు


Wed,January 17, 2018 12:15 AM

మైసూర్‌లోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్‌ఐఈ)లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
rie-mysore

వివరాలు:

ఆర్‌ఐఈ అనేది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ పరిధిలో పనిచేస్తుంది.
- పీఎస్ టూ డైరెక్టర్ - 1, సిస్టమ్ అనలిస్ట్ -1
-పై రెండు పోస్టులకు ఫిబ్రవరి 7న ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
-ఎల్‌డీసీ/టైపిస్ట్ - 4, టెక్నీషియన్ - 3
-ఈ రెండు పోస్టులకు ఫిబ్రవరి 8న ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
-సెంటర్ డైరెక్టర్ - 1, కన్సల్టెంట్ (ప్రొఫెసర్) - 2, కన్సల్టెంట్ (అసోసియేట్ ప్రొఫెసర్) - 3, కన్సల్టెంట్ (అసిస్టెంట్ ప్రొఫెసర్) - 4, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ - 1, అకౌంట్స్ ఆఫీసర్ - 1, డిప్యూటీ లైబ్రేరియన్ - 1 ఖాళీ ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: జనవరి 29
-వెబ్‌సైట్: www.riemysore.ac.in

510
Tags

More News

VIRAL NEWS