డిప్లొమా కోర్సు


Sat,November 18, 2017 01:25 AM

న్యూఢిల్లీలోని ఇండియన్ సొసైటీ ఫర్ ట్రెయినింగ్ అండ్ డెవలప్‌మెంట్ డీఐపీటీడీ కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు:
ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందినది.
-కోర్సు: డిప్లొమా ఇన్ ట్రెయినింగ్ అండ్ డెవలప్‌మెంట్ (డీఐపీటీడీ)
-కోర్సు ప్రారంభం: 2018, జనవరి
-కాలవ్యవధి: 18 నెలులు (8 థియరీ పేపర్లు, ఇంటర్న్‌షిప్ రిపోర్టు)
-అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు కనీసం రెండేండ్లు ఏదైనా సంస్థలో పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా ఏదైనా పీజీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: 2017, డిసెంబర్ 31
-వెబ్‌సైట్: www.istd.co.in

729
Tags

More News

VIRAL NEWS