ఆర్మ్‌డ్ గార్డ్ పోస్టులు


Thu,November 16, 2017 12:13 AM

బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్మ్‌డ్ గార్డ్ పోస్టుల భర్తీకి అర్హులైన ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Bank-of-Baroda
వివరాలు: బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రభుత్వరంగ బ్యాంక్‌లలో ప్రధానమైనది. ఇది దేశవ్యాప్తంగా బ్రాంచీలను కలిగి ఉంది.
-పోస్టు: ఆర్మ్‌డ్ గార్డ్ (ఎక్స్‌సర్వీస్‌మెన్)
-ఖాళీల సంఖ్య- 13
-పేస్కేల్: రూ. 9560 - 18545/
-అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత.
-వయస్సు: నవంబర్ 30 నాటికి
18-26 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: ఆన్‌లైన్ ఎగ్జామ్ ద్వారా
-పనిచేయాల్సిన ప్రదేశం: గుజరాత్
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 30
-వెబ్‌సైట్: https://www.bankofbaroda.co.in

699
Tags

More News

VIRAL NEWS