ఐజీఐబీలో ప్రాజెక్టు ఫెలో


Mon,August 13, 2018 11:14 PM

న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్టు ఫెలో (తాత్కాలిక ప్రాతిపదికన) కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IGIB
-మొత్తం పోసులు: 19
-ప్రాజెక్టు అసిస్టెంట్ (లెవల్ II) -5, జూనియర్ అసిస్టెంట్-1, రిసెర్చ్ అసోసియేట్ (లెవల్ I)-2, జేఆర్‌ఎఫ్ (ప్రాజెక్టు)-2, రిసెర్చ్ అసోసియేట్ (లెవల్ II)-2, ప్రాజెక్టు అసిస్టెంట్ (లెవల్ III)-6, ప్రాజెక్టు
అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్-1
-అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎంకాం, ఎంబీబీఎస్, పీహెచ్‌డీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 30/35 ఏండ్లకు మించరాదు. పోస్టులను బట్టి వయోపరిమితిలో తేడా ఉంటుంది.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 15
-వెబ్‌సైట్ : www.igib.res.in

313
Tags

More News

VIRAL NEWS