యూపీఎస్సీ


Sat,June 16, 2018 12:11 AM

upse
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పలు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

-మొత్తం ఖాళీలు - 72
-అసిస్టెంట్ డైరెక్టర్ -1, లైవ్‌స్టాక్ ఆఫీసర్ - 1, సీనియర్ ఆర్కిటెక్చర్ (నేవల్ ఆర్కిటెక్చర్) -1, ఎయిర్‌వర్తీనెస్ ఆఫీసర్ (సివిల్ ఏవియేషన్) - 41, డైరెక్టర్ (కన్జర్వేషన్) - 1, డిప్యూటీ లెజిస్లేటివ్ కౌన్సిల్ (హిందీ బ్రాంచీ) - 1, సూపరింటెండెంట్ ట్రాన్స్‌లేషన్ - 2, ప్రొఫెసర్ (నాన్ టెక్నికల్) - 1, ప్రొఫెసర్ (అప్లయిడ్ ఆర్ట్స్) - 3, ప్రొఫెసర్ (పెయింటింగ్) - 2, ప్రొఫెసర్ (స్కల్‌ప్చర్) - 1, అసోసియేట్ ప్రొఫెసర్ (అప్లయిడ్ ఆర్ట్) - 4, అసోసియేట్ ప్రొఫెసర్ (పెయింటింగ్) -3, అసిస్టెంట్ ప్రొఫెసర్ (అప్లయిడ్ ఆర్ట్)-5తోపాటు ఇతర ఖాళీలు ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూన్ 28
-వెబ్‌సైట్: http://www.upsc.gov.in

797
Tags

More News

VIRAL NEWS