ఎమ్మెస్సీ జెనెటిక్స్


Sun,June 17, 2018 01:44 AM

నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో ఎమ్మెస్సీ జెనెటిక్స్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
-కోర్సు: ఎమ్మెస్సీ (జెనెటిక్స్ కౌన్సిలింగ్)
-సీట్ల సంఖ్య - 2
-కోర్సు కాలవ్యవధి: రెండేండ్లు
-అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో బీఎస్సీ లైఫ్ సైన్సెస్. డిగ్రీలో నర్సింగ్, హ్యూమన్ జెనెటిక్స్/మెడికల్ బయోకెమిస్ట్రీ లేదా మాలిక్యులార్ బయాలజీ చదివినవారికి ప్రాధాన్యం ఇస్తారు లేదా ఎంబీబీఎస్ ఉత్తీర్ణులు.
-వయస్సు: 2018, డిసెంబర్ 31 నాటికి 45 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
-ఎంపిక: ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: జూన్ 30
-వెబ్‌సైట్: https://nims.edu.in
NIMS

895
Tags

More News

VIRAL NEWS