రాయ్‌పూర్ ఎయిమ్స్‌లో


Wed,January 17, 2018 12:17 AM

రాయ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
aiims-raipur

వివరాలు:

రాయ్‌పూర్ ఎయిమ్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇండియా పరిధిలో పనిచేస్తుంది.
-మొత్తం పోస్టుల సంఖ్య: 31
-విభాగాలవారీగా ఖాళీలు
-అకౌంట్స్ ఆఫీసర్-2, అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్-20, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ -4, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్-1, సీనియర్ డైటీషియన్-1, బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఆఫీసర్-1, ఏఎన్ మెడికల్ ఆఫీసర్ -1, లా ఆఫీసర్-1
-అర్హతలు: సంస్థ నిబంధనల ప్రకారం
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జనవరి 20
-వెబ్‌సైట్: www.aiimsraipur.edu.in

274
Tags

More News

VIRAL NEWS